Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ తుదిశ్వాస విడిచారు. హీరాబెన్ 1923 లో పుట్టి 2022 లో మృతి చెందారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని మోడీ కాసేపట్లో తన ఇంటికి చేరుకోనున్నారు.


Recent Comments