epaper
Monday, January 5, 2026

ఈ పురుగు నిజంగా ప్రమాదకరమేనా..!?

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!



రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : గత
కొన్ని రోజులుగా వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా వంటి మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పురుగు బుధవారం రోజు రిపబ్లిక్ హిందుస్థాన్ కెమెరాకు చిక్కింది. ఈ పురుగు చూస్తేనే జనం, రైతులు హడలెత్తిపోతున్నారు. అయితే ఈ పురుగు వల్ల ఎలాంటి నష్టం కలుగుతుందో తెలియదు గానీ అచ్చం గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని కొన్ని చానల్లో వచ్చినటువంటి వార్తల క్లిపింగ్స్ ప్రకారం పురుగు మాత్రం అచ్చం అలాగే ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!