🔶 ప్రాణాలు కాపాడిన వైద్యురాలు, తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమం….
🔶 పుట్టిన చిన్నారికి డాక్టర్ రాహుల్ పేరు పెట్టుకున్న దంపతులు….
🔶 వైద్యురాలకు కృతజ్ఞతలు తెలిపిన దంపతులు….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని విజయ నర్సింగ్ హోమ్ లో డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అరుదైన ప్రస్తుతి నిర్వహించారు. కొన్ని రోజులుగా గర్భిణీ ప్రసూతి కోసం రిమ్స్ తో పాటు ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అక్కడి వైద్యులు నాగపూర్, యవత్మాల్, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లాలని సలహాలు ఇచ్చారు. కానీ విజయ నర్సింగ్ హోమ్ వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి తను ప్రసూతి చేస్తానని ముందుకు వచ్చారు. అందుకు దంపతులు సరే అనడంతో శుక్రవారం ఉదయం 6 గంటలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం డాక్టర్ విజయలక్ష్మి భర్త డాక్టర్ రాహుల్ పుట్టినరోజు నాడు మగ బిడ్డకు జన్మనిచ్చిన అని ఆ దంపతులు వైద్యురాలు భర్త రాహుల్ పేరు పెట్టుకుని సంతోషాన్ని వ్యక్తపరిచారు.
వివరాల్లోకి వెళ్తే…
గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన సత్యమ్మ అనే మహిళ గర్భిణీ అయితే వయసుతో పాటు ఇతర ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుని అందులో బిపి షుగర్ థైరాయిడ్ తో పాటు ఆ మహిళ కు ఊబసిటీ ఉంది. అందుకు ఆమెకు ప్రసూతి చేసేందుకు ఏ వైద్యులు కూడా ముందుకు రాలేదు ఆమె తెలిపారు. అయితే ఇటీవల విజయ నర్సింగ్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి సంప్రదించారు. అయితే అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి బిపి షుగర్ థైరాయిడ్ బరువు ఎక్కువగా అయినప్పటికీ డాక్టర్ విజయలక్ష్మి ముందుకు వచ్చి ప్రసుతీ చేస్తానని చెప్పారు.
అందుకు ఆ దంపతులు ఒప్పుకోవడంతో శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో ప్రస్తుతి చేశారు మగబిడ్డకు జన్మనిచ్చారు దంపతులు విజయ కు కృతజ్ఞతలు తెలిపారు.
పుట్టిన బిడ్డకు డాక్టర్ రాహుల్ పేరు
విజయ నర్సింగ్ హోమ్ లో శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన దంపతులు డాక్టర్ రాహుల్ పేరును పెట్టారు. డాక్టర్ విజయ భర్త డాక్టర్ రాహుల్ జన్మదినం శుక్రవారం కావడం ఆ దంపతులకు మగబిడ్డ అదే రోజు పుట్టడంతో వైద్యురాలికి ఆ దంపతులు డాక్టర్ రాహుల్ పుట్టినరోజు మగబిడ్డ పుట్టాడని అందుకు డాక్టర్ రాహుల్పేరును పెడుతున్నట్లు తెలిపారు.
చాలా రిస్కు తీసుకొని చేశాను
— డాక్టర్ విజయలక్ష్మి
గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన అమ్మ అనే మహిళ తమ వద్దకు వచ్చి ప్రస్తుతి చేయాలని కోరింది. అయితే ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశాము థైరాయిడ్ బిపి షుగర్ తో పాటు సిటీ తో బాధపడుతుంది. అంతేకాకుండా గత తొమ్మిది సంవత్సరాల నుండి ఇదే ఆమె మొదటిసారి గర్భవతి*
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments