బోథ్ మండలం లోని యువకులకు,ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా యువకులకు రిపబ్లిక్ డే ( జనవరి 26 ) పురస్కరించుకొని తేదీ 25-01-2021 నాడు ఉదయం 5 గం,,లకు బోథ్ బస్టాండ్ నుండి వేంకటేశ్వర ఆలయం వరకు 2K రన్ నిర్వహించడం జరుగుతుంది అని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మాసం అనిల్ కుమార్ తెలిపారు కనుక మీ యొక్క పేరు ముందుగా నమోదు చేసుకోగలరు అని మనవి మీ పేరు నమోదు ఈ క్రింది నంబర్ కి తెలియజేసి నమోదు చేసుకోగలరు..
మొదటి,ద్వితీయ,తృతీయ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది..
ఇది మీ లోనే ప్రతిభ వెలక్కి తీయడానికి పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
సంప్రదించ వలసిన నంబర్స్
జే.శేఖర్
99518 96017
బి.సాయి
99632 83018
మాసం అనిల్ కుమార్ 9533650208
ఈ కార్యక్రమం లో సొసైటీ సభ్యులు జటల శివ కుమార్, కదం ప్రమోద్, కట్కం శ్రీధర్ ,గుంటుక శ్రావణ్, అడేపు నరేష్,సిరిపురం సాయితేజ, అమేర్ బెగ్, కదం సుకృత్ పాల్గొన్నారు
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments