Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం

Author
Posted By HINDUSTAN
| 03 Mar 2025, 03:00 AM | ఆదిలాబాద్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం


Hyderabad:  తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలోని ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ.. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. టీచర్ స్థానాలకు ఇవాళ సాయంత్రం, పట్టభద్రుల ఎమ్మెల్సీలకు 2 రోజుల వరకు కౌంటింగ్ జరుగుతుంది.