Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హైదరాబాద్ లో నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం

Author
Posted By HINDUSTAN
| 04 Feb 2024, 06:44 AM | హైదరాబాద్


హైదరాబాద్:ఫిబ్రవరి 04
హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లిలోని ఓవైసీ హిల్స్ వద్ద నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంటి బయట ఆడుకుం టున్న ముగ్గురు బాలికల ను, ఓ బాలుడిని గుర్తు తెలియని దుండగులు ఆదివారం కిడ్నాప్ చేసినట్టు తెలిసింది..

దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.