Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పాకిస్తాన్‌లో రోజురోజుకూ పెరుగుతున్న శివలింగం

Author
Posted By HINDUSTAN
| 02 Feb 2024, 12:59 PM | వైరల్ వీడియోలు


పాకిస్థాన్‌లోని సింధ్‌ రాష్ట్రం ఉమర్‌కోట్‌లో ఓ శివాలయం ఉంది. ఈ శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది. సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్‌ అనేవారు.



కాగా ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు. ఇప్పుడు ఆ వలయాన్ని దాటి ఉండటాన్ని గమనించవచ్చు.

ఇవి కూడా చదవండి