Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కేటీఆర్ కుక్కతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోల్చారా .... !?... కేటీఆర్ వివాదాస్పద పోస్ట్ వైరల్ ....

Author
Posted By HINDUSTAN
| 26 Jan 2024, 05:14 AM | రాజకీయం



హైదరబాద్: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ రిపబ్లిక్ డే రోజు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది . అందులో కనకపు సింహాసనం మీద శునకం కూర్చోపెట్టం... అన్నట్లు ఉంది.
Kalvakuntla Taraka Rama Rao - KTR పెట్టిన
ఆ పోస్ట్ లో ఏముందంటే....


పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ...


సుమతి శతకము

కనకపు సింహసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ

భావం- ఒక మంచి ముహూర్తంలో కుక్కను బంగారు సింహసనం పైన కూర్చోబెట్టి పట్టాభిషేకము చేసినా దాని నీచ స్వభావమును వదిలిపెట్టదు. అలాగే ఒక నీచున్ని ఉన్నత పదవిని ఇచ్చినా వాడు తన నీచ స్వభావమును విడవడు.





https://www.facebook.com/share/Myo5R8NqxrYE8VP3/?mibextid=xfxF2i

ఇవి కూడా చదవండి