Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పొరుగింటి వారు తిట్టారని యువతి ఆత్మహత్య...?

Author
Posted By HINDUSTAN
| 23 Jan 2024, 08:16 AM | క్రైమ్ న్యూస్



భద్రాది జిల్లా:
మనస్థాపంతో యువతి పురుగుల‌ మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మద్దుల గూడెం గ్రామంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన పర్శిక శైలజ (19) నర్సింగ్ చదువుతుంది.శైలజను తమ ఇంటి పొరుగు వారైన‌ మహిళలు తిట్టారనే నెపంతో మనస్థాపానికి గురై అవమానం తట్టుకోలేక ఇవాళ‌ ఉదయం ఇంట్లో‌ ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి మృతిచెందింది.

ఈ ఘటనపై మృతురాలి తల్లి ఏడూళ్ళ బయ్యారం పోలీసు స్టేషను లో పిర్యాదు చేసినట్లు సమాచారం..