Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మహిళను వేధించిన కేసులో ఇద్దరికి జైలు

Author
Posted By HINDUSTAN
| 01 Feb 2023, 03:53 PM | న్యాయ వ్యవస్థ


రిపబ్లిక్ హిందుస్థాన్, బేలా : 2016 సంవత్సరంలో మండలంలోని శీర్షన్న గ్రామానికి చెందిన మహిళను వేధించి ఆమె పై దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన ఆత్రం ఇస్తారి కు ఒక సంవత్సరం జైలు శిక్ష తో పాటు రూ.3500 జరిమాన , ఆత్రం మణికంఠ కు మూడు నెలల జైలు శిక్ష తో పాటు రూ.500 ల జరిమానాను విధిస్తూ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి యశ్వంత్ సింగ్ చౌహన్ శిక్ష విధించి నట్లు లైజన్ అధికారి ఎం గంగా సింగ్ తెలిపారు. ఈ కేసులో సిడిఓ ప్రభాకర్ సాక్షులను ప్రవేశ పెట్టగా ,ఎపిపి నవీన్ కుమార్ 8 మంది సాక్ష్యులను ప్రవేశ పెట్టి నేరం రుజువు అయ్యేలా చేయడం తో శిక్ష పడినట్లు తెలిపారు.