Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విద్యుత్ఘాతం తో యువకుడి మృతి…

Author
Posted By HINDUSTAN
| 29 Dec 2022, 06:09 AM | తాజా సమాచారం


రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని జల్దా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది జాదవ్ సాయి(20) అనే యువకుడు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండె పలిగేలా రోదిస్తున్నారు.




ఇవి కూడా చదవండి