Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రత్తి పంటను పరిశీలించిన వేద ప్లాటినం కంపెనీ బృందం

Author
Posted By HINDUSTAN
| 18 Nov 2022, 01:54 PM | రైతే రాజు




రిపబ్లిక్ హిందుస్థాన్ : ఇచ్చోడ మండలం వేద ప్లాటినం పత్తి రకం పంటను ఆ కంపెనీ సభ్యులు పరిశీలించారు. ఇచ్చోడ మండలం అడెగామ బి గ్రామానికీ చెందిన కదం అభిమాన్ రావ్ ప్రత్తి పంటను జనరల్ మేనజర్ లు నరేంద్ర , మనోహర్ , రీజినల్ మేనజర్ మహేష్ లు సందర్శించారు. ఈ సదర్భంగా కంపెనీ సభ్యులు పంటను చూసి పంట అద్భుతంగా పెరిగి కాయలు కూడా ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు. అధిక సాంద్రక పద్దతిలో పంట వేయడంతో పంట ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపనీ సిబ్బంది. మహేంధర్, ప్రశాంత్, సాయిచరణ్ పాల్గోన్నారు.

ఇవి కూడా చదవండి