Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

Breaking News: విధ్యుత్ ఘాతం తో యువకుడి మృతి...

Author
Posted By HINDUSTAN
| 20 Sep 2022, 07:28 AM | రిపబ్లిక్ హిందూస్థాన్




రెండు నెలల క్రితం అనారోగ్యం తో తల్లి...

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఇచ్చోడా మండలం దుబార్ పేట గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాయిసిడం చిత్రు అనే ఆదివాసీ యువకుడు విధ్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు నెలల క్రితం మృతుని తల్లి సైతం అనారోగ్యం తో చనిపోయింది. నెలల వ్యవధిలో నే ఇలా ఒకే కుటుంబం లో ఇద్దరు చనిపోవడం తో గ్రామం లో విషాదచయాలు అలుముకున్నాయి.