Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

శివాజీ విగ్రహ ప్రతిష్ఠపానకు భూమి పూజ

Author
Posted By HINDUSTAN
| 07 May 2022, 11:01 AM | ఆధ్యాత్మికత



రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మండలములోని గెర్జమ్ గ్రామములో గ్రామస్థులు,గ్రామ పెద్దలు కలసి ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠపానకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా శనివారం రోజు గ్రామస్థులు యువకులు కలసి విగ్రహాం ప్రతిస్థాపన కొరకు సేకరించిన స్థలంలో పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమములో ఎంపీటీసీ నాగవేణి వెంకటేష్,హరీష్,నరేష్,సాయి,దీపక్,సత్యం,ఉమేష్,గంగారాం, యువకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.