Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

Breaking News : అక్రమంగా పశువులు తరలిస్తున్న కంటైనర్ బోల్తా

Author
Posted By HINDUSTAN
| 07 May 2022, 01:37 AM | క్రైమ్




ఇచ్చోడా మండలం సాత్ నెంబర్ గ్రామం వద్దా ఘటన...



కొనసాగుతున్న సహాయక చర్యలు... 15 పశువుల మృతి.... పరిమితికి మించి వాహనం లో 70 కి పైగా పశువుల రవాణా...


ఇవి కూడా చదవండి


ఇచ్చోడా : శనివారం రొజు(నేడు)ఉదయం ఇచ్చోడా మండలం లోని సాత్ గ్రామం వద్దా జాతీయ రహదారి పై అక్రమంగా పశువులు తరలిస్తున్న కంటైనర్ వాహనం బోల్తా పడింది. కంటైనర్ లో 70 కి పైగా పశువులను కుక్కి తీసుకవెళ్తున్నారు. 15 మూగజీవాలు ఈ ప్రమాదం లో మృతి చెందాయి. సాత్ నెంబర్ గ్రామం యువత కలసి బ్రతికి ఉన్న పశువులను ఆ వాహనం నుండి సురక్షితంగా బయటకు తీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాహనాన్ని వదిలి డ్రైవర్లు పారిపోయారు.





మృతి చెందిన పశువులు