Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచుతూ జీవో విడుదల.. 9750 కి ఆశ వేతనాల పెంపు

Author
Posted By HINDUSTAN
| 06 Jan 2022, 01:00 PM | హెల్త్ న్యూస్


హైదరాబాద్ : నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పిఆర్సి ఇన్స్టంట్ ఇస్తున్నట్లు జీవో నెంబర్ 1, 5 జనవరి 20 21న వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ విడుదల చేశారు. ప్రస్తుతం 7500 నుండి 9750 కి పెంచినట్లు ఈ జీవోలో పేర్కొన్నారు .పెరిగిన ఏడు నెలల కు సంబంధించివి  31 మార్చి లో వస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుండి  పెరిగిన వేతనాలు మే నెలలో నుండి ఇనిస్టెంట్ రూపంలో ఆశ వర్కర్లకు వర్తింపజేస్తారు.