Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆగస్టు 30 న స్పందన కార్యక్రమం ఉండదు....

Author
Posted By HINDUSTAN
| 29 Aug 2021, 03:45 PM | ఆంధ్రప్రదేశ్




రిపబ్లిక్ హిందూస్థాన్ , కర్నూల్ జిల్లా :



సోమవారం(ఆగష్టు 30) కృష్ణాష్టమి పండుగ " సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో "స్పందన కార్యక్రమం" ఉండదని పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


ఇవి కూడా చదవండి


కర్నూలు, సోమవారం(ఆగష్టు 30) కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని సోమవారం జరగబోయే " స్పందన కార్యక్రమము" ఉండదని జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.



కృష్ణాష్టమి పర్వదినం నేపథ్యంలో ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయ స్పందన కార్యక్రమమున కు వచ్చే ప్రజలు , ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.



వచ్చే సోమవారం( సెప్టెంబర్ 6) నుండి "స్పందన కార్యక్రమం" యధావిధిగా కోనసాగుతుందని తెలిపారు.జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రకటన ను విడుదల చేశారు.