ePaper
Saturday, May 2, 2026
📄 ePaper

ఆదిలాబాద్ జిల్లాకు తేలికపాటి వర్ష సూచన

📰 Generate e-Paper Clip

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
భారతీయ వాతావరణ విభాగం , ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ ( తెలంగాణా ) వారి సూచన ప్రకారము ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 4 రోజులలో ( 25.08.2022 నుండి 28.08.2022 వరకు ) ఆకాశము పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధిపతి & ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహన్ తెలిపారు. 25 వ తేదిన 27 మి.మీ. , 26 వ తేదిన 26 వ మి.మీ. , 27 వ తేదిన 22 మి.మీ మరియు 28 వ తేదిన 44 మి.మీ ల వర్షపాతము లేదా ( తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్ష సూచన కలదు . ) నమోదు కావచ్చును . గాలిలో గరిష్ట ఉష్ణోగ్రత 32-34 డిగ్రీ సెంటీగ్రేడు గాను మరియు కనిష్ట ఉష్ణోగ్రత 23-24 డిగ్రీల సెంటీగ్రేడుగా నమోదు కావచ్చును . గాలిలో తేమ ఉదయం పూట 88 -91 % గాను మరియు మధ్యాహ్నం పూట 61-66 % వరకు ఉండగలదు . వాయువ్యము నుండి ఉత్తరం దిశగా గాలులు గంటకు 9-16 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88