- మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే
మహిళా సంఘాలు దోహదపడతాయి’ఆదిలాబాద్: ఇచ్చోడ మండలం గుండివాగు గ్రామంలో వీవో (VO) భవన నిర్మాణానికి సర్పంచ్ గాయక్వడ్ శోభరాణి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాలు దోహదపడతాయని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాయక్వడ్ గణపతి, వీవోలు పులాజి బాబా, లక్ష్మిబాయి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. - సౌదీలో ఓ తెలుగు తల్లి కష్టజీవితం – మాతృమూర్తి వీర వెంకమ్మ స్వదేశ ప్రయాణం
గల్ఫ్ వార్తలు : ఆంధ్రా, తూర్పు గోదావరి జిల్లా, రాజోలు లో పుట్టి తెలంగాణ, హైదరాబాద్‌కు లో సెటిల్ అయిన వీర వెంకమ్మ (67) గత ఇరవై సంవత్సరాలుగా రియాద్‌లోని అల్ ఖర్జ్ ప్రాంతంలో ఓ ఇంటి పనిమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్ల కోసం ఆర్థికంగా సహాయం చేయాలనే ఆశతో ఆమె గత 12 సంవత్సరాలుగా స్వదేశానికి వెళ్లకుండా కష్టపడి పనిచేశారు. ఈ కాలంలో ఆమె కుమార్తెలు ఇద్దరూ వీర వెంకమ్మ… Read more: సౌదీలో ఓ తెలుగు తల్లి కష్టజీవితం – మాతృమూర్తి వీర వెంకమ్మ స్వదేశ ప్రయాణం
- సాటా రియాద్ అండతో స్వదేశానికి చేరుకున్న నల్గొండ వాసి అక్బర్
సౌదీ అరేబియా : ఈ పరిస్థితి, 05 మే 2025న సాటా రియాద్ కోర్ టీమ్ దృష్టికి రాగానే, వారు వెంటనే స్పందించి ఆయనను కలుసుకుని ఆహార సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం కూడా నిరంతర సహాయం అందిస్తూ, ఆయన కేసును భారత రాయబార కార్యాలయం ద్వారా అనుసరించారు. 09 ఫిబ్రవరి 2026న రియాద్ లో మళ్లీ ఆయనను కలుసుకుని సహాయం అందించడంతో పాటు, వారానికి ఒకసారి సంప్రదింపులు కొనసాగిస్తూ ఆయనకు ధైర్యం నింపారు.… Read more: సాటా రియాద్ అండతో స్వదేశానికి చేరుకున్న నల్గొండ వాసి అక్బర్
- DASA ప్రవేశ అర్హతలపై గల్ఫ్ విద్యార్థుల ఆందోళన – ప్రత్యేక పరిగణన కోరిన ఇండియన్ ఓవర్సీస్ ఫోరం
సౌదీ అరేబియా/ గల్ఫ్ వార్తలు : గల్ఫ్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, భారతదేశంలోని NITలు, IIITలు మరియు ఇతర ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో DASA (Direct Admission of Students Abroad) పథకం కింద ప్రవేశాల అర్హతపై CBSE 12వ తరగతి ఫలితాల ప్రమాణాల ప్రభావంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న DASA మార్గదర్శకాల ప్రకారం, విద్యార్థులు JEE Mainలో అర్హత సాధించడంతో పాటు 12వ తరగతిలో కనీసం 75%… Read more: DASA ప్రవేశ అర్హతలపై గల్ఫ్ విద్యార్థుల ఆందోళన – ప్రత్యేక పరిగణన కోరిన ఇండియన్ ఓవర్సీస్ ఫోరం

కొనసాగుతున్న హుజురాబాద్ ఎన్నికల కౌంటింగ్ ….
స్వల్ప ఆధిక్యం లో ఈటెల రాజేందర్….
2169 ఓట్ల ఆధిక్యం లో కొనసాగుతున్న ఈటెల రాజేందర్