నేరడిగొండ : మండల కేంద్రానికి చెందిన
నవీన్ రెడ్డి కి చెందిన వ్యవసాయ క్షేత్రం (పొలం) లో, నేరడిగొండ మండలం, బుడికొండ గ్రామ సమీపంలో, సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయస్సు గల ఒక గుర్తుతెలియని వ్యక్తి విద్యుత్ షాక్‌తో మరణించినట్లు నేరడిగొండ్ ఎస్ హెచ్ వో ఒక ప్రకటలో తెలిపారు.
మృతుడు తెల్లటి చొక్కా, జీన్స్ ప్యాంటు ధరించి, కాళ్ళకు చెప్పులు వేసుకుని ఉన్నాడు.
ఈ గుర్తుతెలియని వ్యక్తి వివరాలు తెలిసినవారు ఎవరైనా ఉంటే, దయచేసి నేరడిగొండ ఎస్.ఐ. (SI) ఆఫ్ పోలీస్‌కి ఈ నెంబర్‌కు కాల్ చేయగలరు: 8712659947.