జైనూర్ : కొమురం భీమాసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో… ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా లకావత్ రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఆత్రం రాము పట్నాపుర్, శ్రీనివాస్ (మంచిర్యాల), సంతోష్ (నార్నుర్), రెడ్యానాయక్ (నిర్మల్), జనరల్ సెక్రటరీలుగా – మడావి మాణిక్ రావు ఉట్నూర్, రామేశ్వేర్ (మంచిర్యాల), గౌరవ అధ్యక్షులుగా — గంగారం గాదిగూడ, ఆత్రం తుకారం కెరమెరి, ప్రచార కార్యదర్శులుగా — దత్తు, మనోజ్ ,నాందేవ్, మడావి సీతారాం ఏ.బి.ఎన్.బోథ్ నియోజక వర్గ ప్రతినిధి (ఇచ్చోడ), ట్రెజరీగా వసంత్ (ఉట్నూర్) , జాయింట్ సెక్రటరీలుగా — మేస్త్రం రాము, రాథోడ్ గణేష్, మడవి సురేష్, మేస్త్రం రవి (అంకోలి), ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా రవికిరణ్ జాదవ్, ఎల్ .రవీందర్ లు ఎన్నుకోబడినట్లు నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!