republichindustan.in
Newspaper Banner
Date of Publish : 26 August 2021, 7:59 am Digital Edition : REPUBLIC HINDUSTAN

కుఫ్టీ బ్రిడ్జి పై ట్రాక్టర్ బోల్తా…. ఇద్దరి మృతి…

రిపబ్లిక్ హిందూస్థాన్ , నెరడిగొండ : కుఫ్టీ వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలో నే మృతిచెందారు. ట్రాలీ పల్టీ కావడంతో ప్రమాదం జరినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Thank you for reading this post, don't forget to subscribe!