republichindustan.in
Newspaper Banner
Date of Publish : 25 December 2021, 7:20 am Digital Edition : REPUBLIC HINDUSTAN

CRIME: ద్విచక్రవాహనాలు ఢీ…. ముగ్గురు మృతి

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందూస్ధాన్ : ఉట్నూర్ మండలం లోని కుమ్మరి తాండ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువ జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానితో ఒకటి బలంగా డికొట్టడం వలన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్ఐ సుబ్బారావు తెలిపారు.