Thank you for reading this post, don't forget to subscribe!
సిద్దిపేట జిల్లా: ఫిబ్రవరి 28
ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ బుధవారంనుంచీ ప్రారం భమయ్యాయి. ఈ పరీక్షల కు 9,80,978 మంది హాజరవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలనుంచి మధ్యాహ్నం 12వరకూ ఎగ్జామ్స్ జరుగుతాయి.
తొలిరోజు నిమిషం ఆలస్యంగా వచ్చారన్న కారణంతో పలువురు విద్యార్థుల్ని అధికారులు ఎగ్జామ్ సెంటర్లోకి అను మతించలేదు.
సిద్దిపేట ప్రభుత్వ బాలుర కాలేజీకి ఇద్దరు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఆలస్యంగా రావడంతో వారిని అధికారులు అను మతించలేదు.
కుత్బుల్లా పూర్ లోని కేంబ్రిడ్జి కాలేజీలో ఇద్దరు విద్యార్థు లు నాలుగు నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని అనుమతించలేదు.