• Other News
  • Live TV
  • కిరాణా షాపు కోసం లోడ్ తో వచ్చిన లారితో ట్రాఫిక్... పరేషాన్ అవుతున్న జనం ...

    కిరాణా షాపు కోసం లోడ్ తో వచ్చిన లారితో ట్రాఫిక్... పరేషాన్ అవుతున్న జనం ...

    ఇచ్చోడ , ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలం కేంద్రంలో నిత్యం రద్దీ గా ఉండే జాతీయ రహదారి పై సాధారణంగా వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. కానీ రోడ్డు పక్కన ఉన్న కిరాణా షాపుల్లో సరుకులు తీసుకొచ్చి భారీ వాహనాలను రోడ్డు మీద దాన్ని నిలిపి , లేదా వాహనాన్ని మరల్చడానికి 10 నుండి 20 నిమిషాల దాకా ఒక్కో వాహనాన్ని దుకాణం వద్ద సరి చేసి పెట్టే వరకు మిగతా వాహనాలు రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ అయి వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు.

    అతి భారీ వాహనాల రాత్రి పూట సరుకులు దించాలనీ, ఇలా దినంలో వాహనాన్ని అడ్డం పెట్టి నిమిషాల తరబడి వేచి ఉండేలా చేసిన్నారనీ జనం వాపోతున్నారు. పైన ఉన్న చిత్రంలో చూడండి.. ఒక సరుకు లోడ్ తో ఉన్న లారీ రోడ్డు పై అడ్డం గా నిలిపి ట్రాఫిక్ ఏర్పడడం తో అది రివర్స్ తీసుకోవడానికి సుమారు 15 నుండి 20 నిమిషాలు పట్టింది

    📰 e-Paper Clip
    Google News Follow