• Other News
  • Live TV
  • యువత క్రీడల్లో నైపుణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవాలి

    యువత క్రీడల్లో నైపుణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవాలి

    సూర్యాపేట జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ బైరెడ్డి వెంకటరెడ్డి


    * అట్టహాసంగా ముగిసిన మై భారత్ క్రీడలు...

    యువత క్రీడల్లో నైపుణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవాలి - Additional Image

    సూర్యాపేట జిల్లా నాగారం నవంబర్ 22 (ప్రతినిధి) : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించినట్లైతే భవిష్యత్తు ఉన్నత శిఖరాల వైపు ప్రయాణిస్తుందని సూర్యాపేట జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ బైరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

    సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూరు తెలంగాణ మోడల్ కాలేజ్ మరియు స్కూల్స్ నాడు మేరా యువభారత్ సూర్యాపేట జిల్లా వారి సౌజన్యంతో చత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ ఫోర్స్ మీట్ నిర్వహించడం జరిగింది.

    యువత క్రీడల్లో నైపుణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవాలి - Additional Image


    ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి పెడితేనే శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించే క్రీడలకు సైతం ప్రత్యేకతను ఇవ్వాలని కోరారు.ఈ క్రీడా కార్యక్రమంలో 350 మంది యువతి యువకులు పాల్గొని పురుషులు కు కబ్బడి, రన్నింగ్, షటిల్, మహిళలకు తగ్గఫర్, రన్నింగ్, షటిల్. గెలుపొందిన వారికి ట్రోపి సర్టిఫికెట్ మెడల్స్ అందించడం జరిగింది.


    ఈ కార్యక్రమంలో. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బల్గురి చంద్రబాబు,ఫిజికల్ డైరెక్టర్ మహేష్ , బాలరాజు,సోమసుందర్, రవి,లింగస్వామి,కృష్ణ,నాగరాజు,సాధన,రాధ,విజయలక్ష్మి,హసీనా, తిరుమలా కళాశాల అధ్యాపక బృందం చత్రపతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ కుమార్, శివ, పవన్ నరేష్, శ్రీకాంత్. తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow