Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విద్యుత్ఘాతంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Author
Posted By HINDUSTAN
| 16 Oct 2025, 04:28 PM | క్రైమ్
విద్యుత్ఘాతంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి




నేరడిగొండ : మండల కేంద్రానికి చెందిన
నవీన్ రెడ్డి కి చెందిన వ్యవసాయ క్షేత్రం (పొలం) లో, నేరడిగొండ మండలం, బుడికొండ గ్రామ సమీపంలో, సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయస్సు గల ఒక గుర్తుతెలియని వ్యక్తి విద్యుత్ షాక్‌తో మరణించినట్లు నేరడిగొండ్ ఎస్ హెచ్ వో ఒక ప్రకటలో తెలిపారు.
మృతుడు తెల్లటి చొక్కా, జీన్స్ ప్యాంటు ధరించి, కాళ్ళకు చెప్పులు వేసుకుని ఉన్నాడు.
ఈ గుర్తుతెలియని వ్యక్తి వివరాలు తెలిసినవారు ఎవరైనా ఉంటే, దయచేసి నేరడిగొండ ఎస్.ఐ. (SI) ఆఫ్ పోలీస్‌కి ఈ నెంబర్‌కు కాల్ చేయగలరు: 8712659947.

ఇవి కూడా చదవండి