Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

GOOD NEWS: రేపే అకౌంట్లలోకి డబ్బులు

Author
Posted By HINDUSTAN
| 27 Feb 2024, 04:36 PM | వ్యవసాయం




పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల 28న (రేపు) రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారని పేర్కొంది. ఈ డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి