Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రైలు ఢీ కొట్టి ముగ్గురు కార్మికుల మృతి

Author
Posted By HINDUSTAN
| 20 Sep 2022, 01:00 PM | పెద్దపల్లి



రిపబ్లిక్ హిందుస్థాన్, పెద్దపల్లి : మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో గల చిన్న వాగు వద్ద రైల్వే మరమ్మతులు పనులు చేస్తున్న కార్మికులను రైలు ఢీకొట్టడం ద్వారా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. మృతదేహాలు గుర్తుపట్టలేనంత విధంగా ఉండడంతో ఆ పరిసర ప్రాంతం లో ఒక్కసారిగా భయంకర వాతావరణ నెలకొంది. మహబూబాద్ కు చెందిన దుర్గయ్య, పెద్దకలవల శ్రీనివాస్, సుల్తానాబాద్ వేణు అనే ముగ్గురు కార్మికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ?. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .