republichindustan.in
Newspaper Banner
Date of Publish : 19 March 2022, 8:57 am Digital Edition : REPUBLIC HINDUSTAN

రోడ్డు ప్రమాదం లో రేలా రవికి గాయాలు

రిపబ్లిక్ హిందూస్థాన్, ఉట్నూర్ : ద్విచక్ర వాహన రోడ్డు ప్రమాదంలో మెస్రం రేలా రవికి తీవ్రగాయలయ్యాయి. కుమ్మరి తాండ వద్ద బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టడం వలన ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!