పెద్దపల్లి ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతల స్వీకరణ
పారదర్శకమైన పాలన, ప్రజలకు సత్వర సేవలే లక్ష్యం పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆయనకున్న అనుభవం, విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, పరిపాలనా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. సేవలో నిబద్ధత.. పరిపాలనలో ప్రత్యేక ముద్ర! గతంలో సుల్తానాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన సమయంలో బి. ఓం ప్రకాష్ తన పనితీరు, కార్యదక్షతతో...