ఆయుర్వేదిక్ మందులు సంపూర్ణ ఆరోగ్యానికి ఆయువు వంటివి
కొణిజర్ల ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవన్నీ పురస్కరించుకొని ఈ రోజు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ క్యాంప్ యొక్క ఉద్దేశ్యమును వివరిస్తూ ధన్వంతరి మహర్షి జయంతి సందర్భంగా వేద కాలం నుంచి వస్తున్న అనేక ఔషధ గుణాలు కలిగిన ఆయుర్వేదిక మందులు అన్ని వయసుల వాళ్ళకి అనేక రోగాల నుంచి దూరం చేస్తుందని చెప్పారు. ఈ మందులు వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ గాని ఉండవని చెప్పారు మనం నిత్యం వాడటం వల్ల వ్యాధినిర్వశక్తి పెరుగుతుంది ఎలాంటి జబ్బులు నైనా ముందస్తుగా శరీరంలో రాకుండా శరీరాన్ని సంసిద్ధం...