మైనర్ అమ్మాయి పై అత్యాచార యత్నం చేసిన నిందితుడు అరెస్టు

*అత్యాచారయత్నం కేసులో అదుపులో నిందితుడు, నిందితుడి పై చట్టపరమైన చర్యలు తప్పవు* *అమల్లో 30 పోలీస్ యాక్ట్, అనుమతులు లేకుండా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిషేధం* *సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు* *నిందితునిపై బోథ్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్, పోక్సో కేసు నమోదు* *అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి* బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన అత్యాచారయత్నం కేసు లో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ, వివరాలలో .... సోమవారం సాయంత్రం సమయంలో బోథ్ లోని మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేసిన నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు...