సాటా జట్టు ఆధ్వర్యంలో జెద్దాలో ఇఫ్తార్ విందు...
హిందుస్థాన్, సౌదీ అరేబియా ప్రతినిధి: జెద్దాలో సాటా ఆధ్వర్యంలో ఇఫ్తార్ భోజన పంపిణీసాటా (SATA) జెద్దా చాప్టర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ భోజన పంపిణీ కార్యక్రమం.... విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ సాటా బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. దాతలు చూపిన దాతృత్వం, వెచ్చించిన సమయం మరియు సేవా త్యాగం నిజంగా సమాజం పట్ల వారికున్న సహానుభూతి భావనను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది.ఈ కార్యక్రమంలో విశేషంగా సహకరించిన వ్యక్తులు: * అమ్జాద్ పాషా అహమదాలి * సైద్ ఇబ్రాహీం * అబ్దుల్ మహమ్మద్ * మహ్మధూసెన్ జమాల్‌భాయి సుతార్ * రఘవేంద్ర రావు నందగిరి * మోయ్జుద్దిన్ *...