ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
* ఈ నెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం * జిల్లా వ్యాప్తంగా 31 పరీక్షా కేంద్రాల ఏర్పాటు * హాజరుకానున్న 17,526 మంది విద్యార్థులు * కేవలం 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ మాత్రమే: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, ఫిబ్రవరి 16 (రిపబ్లిక్ హిందుస్థాన్): జిల్లాలో ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE-2026) నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలను ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...