బాధిత కుటుంబానికి అండగా ఉంటాం - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

*కానిస్టేబుల్ అంతః క్రియలలో పాల్గొని, పార్థివ దేహానికి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ* *2012 బ్యాచ్ కానిస్టేబుల్ "రాథోడ్ విలాస్" గుండెపోటుతో హఠాత్ మరణం.* *ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ నందు విధులు.* *తక్షణ సహాయర్థం అంతః క్రియల కై కుటుంబ సభ్యులకు 30 వేలు అందజేత.* ఆదిలాబాద్ :  బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, జిల్లా పోలీసు వ్యవస్థకు కానిస్టేబుల్ మరణం తీరని లోటుని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. ఈరోజు ఉదయం ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ నందు వదిలిన నిర్వర్తిస్తున్నటువంటి 2012 బ్యాచ్ కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(35) కు ఈరోజు ఉదయం ఇచ్చోడ లో మన స్వగృహం నందు గుండెపోటు రావడంతో,...