సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసుల సమస్యలపై ఎమ్మెల్యే కు SATA వినతి పత్రం సమర్పణ
రియాద్, సౌదీ అరేబియా – SATA (Saudi Arabia Telugu Association) వైస్ ప్రెసిడెంట్ శ్రీ Mohammad Nooruddin గారు, తెలుగు గల్ఫ్ కూలీల సమస్యలను పరిష్కరించడానికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే నాని రాజేందర్ (MLA Naini Rajendher) కి వినతిపత్రం సమర్పించారు. సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసుల సమస్యలపై SATA వినతిపత్రం – వరంగల్ ఎమ్మెల్యేకు సమర్పణ రియాద్, సౌదీ అరేబియా: సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) వైస్ ప్రెసిడెంట్ శ్రీ మొహమ్మద్ నూరుద్దీన్ ,, తెలుగు గల్ఫ్ కూలీల సమస్యలను పరిష్కరించడానికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా SATA ప్రతినిధులు ముఖ్య సమస్యలను...