ADB - VIDEO : విదేశంలో ఉంటూ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు ... విమానాశ్రయంలో పట్టుకున్న పోలీసులు
నిందితుని పాస్ పోర్ట్ మరియు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం టాంజానియా దేశంలో ఉంటూ ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టిన షేక్ ఇర్ఫాన్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లో అరెస్టు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : టాంజానియా దేశంలో ఉంటూ ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టిన వ్యక్తి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లో అరెస్టు, రిమాండ్ తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితుడు ఇతర దేశంలో ఉంటూ సీల్ శిలా silsila అనే వాట్సప్ గ్రూపు అడ్మిన్ గా వ్యవహరిస్తూన్నట్లు తెలిపారు. అయితే నిందితుడు...