ADB: ఫోర్జరీ సంతకాలతో నకిలీ షూరిటీలు తయారు చేసిన కేసులో నిందితులు అరెస్ట్
నకిలీ షురూటీ లో ప్రభుత్వ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ల సృష్టించి వాటిని నిజమైనవని కోర్టులో సబ్మిట్ చేసిన నిందితులు. నకిలీ షూరిటీ లను ఉపయోగించిన, లబ్ధి పొందిన,బ్రోకరిజం చేసిన 17 మంది పై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. నకిలీ డాక్యుమెంట్లతో కోర్టును సైతం మోసం చేసిన నిందితులు. నకిలీ షూరిటీ లను ఉపయోగించి కోర్టు ద్వారా కొందరు నిందితుల కు బెయిల్ మరియు వాహనాలు, సెల్ ఫోన్లు రిలీజ్ ప్రభుత్వ అధికారులు అపరిచితులకు, నేరస్తులకు షూరిటీలను ఇచ్చే ముందు జాగ్రత్తలు పాటించాలి. -- ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదిలాబాద్ , రిపబ్లిక్ హిందుస్థాన్ : అదిలాబాద్...