విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవు

* గుడిహత్నూర్ నందు ఇరు వర్గాలపై రెండు కేసులు నమోదు * రెండు కేసుల నందు ఏడుగురు నిందితుల అరెస్టు రిమాండ్ తరలింపు * ఎలాంటి సందర్భంలోనైనా దాడులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవు, సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చి న్యాయపరంగా పోరాడాలని -- ఇచ్చోడా సిఐ బండారి రాజు ఆదిలాబాద్ / ఇచ్చోడ : మొదటి కేసు వివరాలు.... ఎలాంటి సందర్భంలోనైనా దాడులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవు, సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చి న్యాయపరంగా పోరాడాలని ఇచ్చోడా సిఐ బండారి రాజు సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించిన ఘటనలో రెండు  కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మొదటి కేసు...