బిసి నినాదం కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు మాత్రమే

-- గాజుల రాకేష్ బిజెపి సోషల్ మీడియా 9951439589 బిసి ల అభ్యున్నతికి తోడ్పాటు నిస్తోంది బిజెపి మాత్రమే గడిచిన దశాబ్దకాలంగా బీసీ నినాదం కాంగ్రెస్ కు కేవలం ఓటు బ్యాంకుగా మారి వారి గెలుపుకు బాటలు వేశాయి కానీ కాంగ్రెస్ బీసీలను పప్పులో కరివేపాకు లాగా మాత్రమే వాడుకున్నారు తప్పితే ఏ రంగంలోనూ బీసీలకు అవకాశాలు కల్పించలేదు. ఇదే సమయంలో బిజెపి ఓట్ల కోసం బీసీ లను మచ్చిక చేసుకోకపోయినప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా బిసి లను అందలం ఎక్కిస్తూ బీసీలపై బిజెపి చిత్తశుద్ధి నిరూపించుకుంటుంది. తెలంగాణలో బీసీ వర్గాల రాజకీయ సాధికారతపై గత కొన్ని దశాబ్దాలుగా జరిగిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో విజయం సాధించలేక...