ప్రమాద నియంత్రణకు ఆదిలాబాద్ పోలీసుల సరికొత్త "కటౌట్" ప్రయత్నం

కటౌట్ చూస్తూ - బ్రేకులు వేస్తూ - వేగం తగ్గిస్తున్న వాహన చోదకులు * ప్రమాదాల నివారణకు సరికొత్త ఆలోచనతో జిల్లా పోలీస్ యంత్రాంగం. * జాతీయ రహదారి పై హాట్ స్పాట్స్ వద్ద పోలీసు వాహనం, ట్రాఫిక్ కానిస్టేబుల్ తో కటౌట్ ఏర్పాటు. * గుడిహత్నూర్ మండలం మేకల గండి, నేరేడిగొండ మండలం బంధం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసు వాహనం మరియు కానిస్టేబుల్ కటౌట్ల ఏర్పాటు. * పోలీసు వాహనాన్ని చూసి బ్రేకులు వేస్తున్న వాహనదారులు. * వేగ నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలో రెండు చోట్ల పోలీసు కటౌట్లు ఏర్పాటు. * పోలీసు ఉంటే వాహనానికి బ్రేకులు వేసినట్టే, ట్రాఫిక్ నిబంధనలు...