కులం పేరుతో దూషించి , గొడ్డలితో దా*డి చేసిన వ్యక్తి కి జైలు శిక్ష

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :  షెడ్యూల్ ట్రైబ్ (ఆదివాసి)  వ్యక్తిని కులం పేరుతో దూషించి గోడ్డలితో కొట్టిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష మరియు రూ 2000/- జరిమానా విధించినా ఎస్సీ,ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కుమార్ వివేక్ సోమవారం రోజు తీర్పు వెలువరించారు. కేసు సంబంధించిన వివరాలు.... జైనథ్ మండలానికి చెందిన గూడ గ్రామస్థుడు బాధితుడు మడవి రాజు మరియు తన భార్యతో కలిసి తేదీ 31.01.2022 రోజున ఉదయం తన బంధువుల ఇంటికి పిట్టగూడా గ్రామానికి వెళ్లి తిరిగి రాత్రి 8 గంటల సమయంలో గూడ గ్రామానికి వస్తుండగా అదే గ్రామస్తుడు నిందితుడు *బండారి దేవన్న* (62) s/o రాములు అనే...