వేరు వేరు కేసుల్లో ఇద్దరి అరెస్ట్  రిమాండ్ - ఒకరు పరారు

* బెదిరింపులకు పాల్పడి, ఇల్లు నిర్మాణ పనులకు అడ్డగించిన మాజీ కౌన్సిలర్ భర్త అరెస్టు రిమాండ్. * మున్సిపాలిటీ నందు కోర్టుల నందు అక్రమ నిర్మాణం ఫిర్యాదులు చేసి డబ్బులు వసూలు. * ఇల్లు నిర్మాణానికి అడ్డగించినందుకు ఇద్దరిపై కేసు నమోదు, ఒకరి అరెస్టు రిమాండ్. * బాధితుడు మరియు వారి కుటుంబ సభ్యులకు మానసిక క్షోభ కలిగించిన నిందితులు. * బాధితుని వద్దనుండి 6 లక్షలు డిమాండ్, రూ 90000 వసూలు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :  అరెస్ట్ అయిన నిందితుడి పై ఇదివరకే పట్టణంలో 11 కేసులు నమోదు వివరాలను  ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ వెల్లడించారు. ఆదిలాబాద్...