లెక్కలు అడిగినందుకు స్థానికులను ఉసిగొల్పి గొడవకు నాంది పలికిన వారి పై చర్యలు తీసుకోవాలి జాదవ్ రమేష్ నాయక్
భవసంగ్ మహారాజ్ మరియు మ్యారామ యాడీ మాకుల క్షేత్ర బులెటిన్ *లంబాడీలను కించ పరిచిన అధికారుల పై, ఆలయ పూజారుల పై చర్య తీసుకోవాలి జాదవ్ రమేష్ నాయక్* *హుండీ లెక్కలలో వచ్చిన బంగారం, వెండి వస్తువుల లెక్కలు చూపని అధికారుల పై చర్య తీసుకోవాలి జాదవ్ రమేష్ నాయక్... మరిపెడ మండలం : మాకుల తండా లో ఉన్న మ్యారామ యాడీ గుడి దగ్గర లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యం లో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అట్టి కార్య క్రమానికి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ హాజరు అయ్యి మాట్లాడడం జరిగింది. 26 ఏప్రిల్...