రెహమాన్ ఫౌండేషన్ ద్వారా పేదింటి పెళ్లికి ₹18050/- కిరాణా సరుకులు అందజేత
ప్రతి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు పెద్దన్నగా అండగా ఉంటా : డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ (రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్)సామాజిక సేవలే ప్రధానం - సహాయమే మా సారథ్యం : జాటోత్ దవిత్ కుమార్ (రెహమాన్ ఫౌండేషన్ లింగాపూర్ మండల ఇంచార్జి)లింగాపూర్ : లింగాపూర్ మండల కేంద్రంలోని సామాన్య నిరుపేద కుటుంబం *జాధవ్ కమలా బాయి అంబాజి* దంపతుల తృతీయ కుమార్తె *జాధవ్ సుప్రియా* వివాహానికి ఆర్థిక భరోసాగా రెహమాన్ ఫౌండేషన్ అండగా నిలిచింది. రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ : షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని సహకారంతో శుక్రవారం 18,050/- రూపాయల కిరాణా సరుకులు జాటోత్ దవిత్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం కుటుంబ...