ఆదిలాబాద్ లో కరుడుగట్టిన దొంగల ముఠా అరెస్ట్ ...
బ్యాంక్ కు కన్నము వేసి గ్యాస్ కట్టర్లతో దొంగతనానికి యత్నించిన కరడుగట్టిన దొంగల ముఠా అరెస్ట్ *బ్యాంకు దొంగతనానికి విఫలయత్నం చేసిన దొంగల ముఠా నుండి ముగ్గరు దొంగల అరెస్ట్, ముగ్గురు పరారి , ముగ్గురు ప్రస్తుతము జైల్లో అరెస్ట్ ఐ ఉన్నారు* *ప్రజల మధ్యలో ఉంటూ ఎన్నో నేరాలకు పాల్పడుతూ బ్యాంకుకు కన్నం వేసే ప్రయత్నం చేసిన పాత నేరస్తులను, చాకచక్యంగా దొంగలను పట్టుకున్న సిసిఎస్ మరియు రూరల్ పోలీస్ సిబ్బంది.* *పత్రిక సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.* రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: *Crime No. 254/2024 U/s: 331(4),305 R/W 62 BNS,Adilabad Rural Police Station.*...