ADILABAD : రేషన్ కార్డు డేటా ఎంట్రీ, ఇందిరమ్మ ఇళ్ళు .......

రేషన్ కార్డు డేటా ఎంట్రీ రెండు రోజుల్లో పూర్తి చేయాలి : జిల్లా పాలనాధికారి రాజర్షి షా. రేషన్ కార్డు డేటా ఎంట్రీ, ఇందిరమ్మ ఇళ్ళు , పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ లపై సోమవారం సాయంత్రం జిల్లా పాలనాధికారి రాజర్షి షా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ADILABAD : ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించి ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి వివరాలను డేటా ఎంట్రీ ద్వారా రెండురోజుల్లో పూర్తి చేయని పక్షంలో కొన్ని చోట్ల డేటా ఎంట్రీ చాలా నెమ్మదిగా కొనసాగడం , నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత తహసీల్దార్ల పై చర్యలు...