09.10.2024 నేటి రాశిఫలాలు మరియు గ్రహస్థితులు

తేది: 09-10-2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం,  దక్షిణాయణం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం చవితి: ఉదయం 6:58 వరకు, తదుపరి పంచమి  అనూరాధ నక్షత్రం: రాత్రి 11:36 వరకు, తదుపరి జ్యేష్ఠ  వర్జ్యం: తెల్లవారు జామున 5:29 నుండి  అమృత ఘడియలు:  మధ్యాహ్నం 12:29 నుండి 2:12 వరకు  దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:12 నుండి 12:59 వరకు, తిరిగి 2:33 నుండి 3:21 వరకు  రాహుకాలం: ఉదయం 7:30 నుండి 9:00 వరకు  సూర్యోదయం: ఉదయం 5:54  సూర్యాస్తమయం:  సాయంత్రం 5:43 రాశిఫలాలు మేషం (Aries): ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు...