ఒకే మహిళతో ఎస్సై , కానిస్టేబుల్ ఎఫైర్ … భర్త అలా చూడడంతో… చివరికి ఏం జరిగిందో చదవండి..?

External Affair | వివాహేతర సంబంధాలు రోజురుజుకు పెరిగి వాటి వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. దాంపత్యం జీవితంలో బయటి వారిని ఆహ్వానించి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు కొంతమంది. తాజాగా జరిగిన ఈ వార్త చదివితే మీకే అర్థమవుతుంది…ఒకే మహిళతో ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్ వివాహేతర సంబంధం.. సస్పెండ్‌ ఒకే మహిళతో ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధం (illegal Affair) పెట్టుకున్నారు. విషయం కాస్తా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు ఇద్దరినీ సస్పెండ్‌ చేశారు. తమిళనాడులోని కళ్లకురిచి (kallakurichi) జిల్లా ఉళుందూర్‌ పేట సమీపంలో ని పిల్లూర్‌కు చెందిన రమణి, అశోక్ భార్యా భర్తలు. గత నెల 19న రమణిని ఆమె భర్త అశోక్‌ హత్యచేసి...